IPL 2022 Mega Auction : David Warner Won't Be Captain For Any Team - Aakash Chopra | Oneindia Telugu

2022-01-29 434

The IPL 2022 mega auction will be held on February 12 and 13 in Bangalore. Former Team India opener and commentator Aakash Chopra has made some interesting comments about Australia batsman David Warner on the IPL mega auction.
#IPL2022
#IPL2022MegaAuction
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#RCB
#IPL2022Schedule
#IPL2022Venue
#Cricket

ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ వార్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.